650

స్తుతి మహిమ యేసు నీకే

స్తుతి మహిమ యేసు నీకేస్తుతి ఘనత ప్రభు నీకే (2)ఆరాధన స్తుతి ఆరాధన (8) ||స్తుతి||కళ్ళల్లో కన్నీరు తుడిచావుగుండె బరువును దింపావు (2)వ్యధలో ఆదరించావుహృదిలో నెమ్మదినిచ్చావు (2)యెహోవా షాలోమ్ ఆరాధన (8) ||స్తుతి||నీవొక్కడవే దేవుడవుమిక్కిలిగా ప్రేమించావు (2)రక్తము నాకై కార్చావురక్షణ భాగ్యమునిచ్చావు (2)యెహోవా రూహీ ఆరాధన (8) ||స్తుతి||నను బ్రతికించిన దేవుడవునాకు స్వస్థత నిచ్చావు (2)నా తలను పైకెత్తావునీ చిత్తము నెరవేర్చావు (2)యెహోవా రాఫా ఆరాధన (8) ||స్తుతి||