653

స్తుతులకు పాత్రుడు యేసయ్యా

స్తుతులకు పాత్రుడు యేసయ్యాస్తుతి కీర్తనలు నీకేనయ్యా (2)మహిమకు పాత్రుడు ఆయనయ్యాకీర్తియు ఘనతయు రాజునకేనే పాడెద ప్రభు సన్నిధిలోనే ఆడెద ప్రభు సముఖములోచిన్ని బిడ్డను పోలి నే (2)స్తుతి చెల్లించెద యేసయ్యామహిమకు పాత్రుడు మెస్సయ్యా (2)నిరతము పాడెద హల్లెలూయాఆల్ఫా ఓమెగయు నీవేనయ్యా ||నే పాడెద||