368

స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు

స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలుకలుగును గాక నీకే మహిమ ఎల్లప్పుడు స్తుతి స్తోత్రముయేసయ్య యేసయ్య యేసయ్యయేసయ్య యేసయ్య యేసయ్యశూన్యము నుండి సమస్తము కలుగ చేసెనునిరాకారమైన నా జీవితానికీ రూపము నిచ్చెనుయేసే నా సర్వము యేసే నా సమస్తముపాపము నుండి విడుదల కలుగచేసెనుచీకటి నుండి వెలుగులోనికి నడువచేసెనుయేసే నా మార్గము యేసే నా ఆధారము