367

స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే

స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకేరాజాధి రాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు1. మనుష్యకుమారుడై మనుజుల పాపముకైమహిలోన వెలసెను మరణించి లేచెనుమహిమ స్వరూపుడై (2)2. పాపపు వస్త్రము మార్చి నీతిమంతులుగ తీర్చిపరిశుద్ధులతో చేర్చి పరమ సుభాగ్యము నిచ్చెమహిమ స్వరూపుడై (2)