366

స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము

స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుముయేసు నాధుని మేలులు తలంచి1. దివారాత్రములు కంటిపాపవలే కాచిదయగల హస్తముతో బ్రోచి నడిపించితివి2. గాఢాంధ కారములో కన్నీటి లోయలలోనశించిపోనియక కృపలతో బలపరచితివి3. సజీవ యాగముగా మా శరీరము సమర్పించిసంపూర్ణ సిద్ధినొంద శుద్ధాత్మను నొసగితివి4. సిలువను మోసుకొని సువార్తను చేపట్టియేసుని వెంబడింప యెంత భాగ్యము నిచ్చితివి5. పాడెద హల్లెలుయా మరనాత హల్లెలుయాసదా పాడెద హల్లెలుయా ప్రభు యేసుకు హల్లెలుయా