#369స్తోత్రించెదనయ్య యేసయ్య కీర్తించెదనయ్య
స్తోత్రించెదనయ్య యేసయ్య కీర్తించెదనయ్యనీవు చేసిన మేళ్ళకు నీ ఋణము తీర్చగ చాలనయ్య1. ఆది అంతము లేని వాడ ఆల్ఫా ఒమేగాఆశ్చర్యకరుడా యేసయ్య ఆలోచనకర్తనీవు చేసిన మేళ్ళకు నీ ఋణము తీర్చగ చాలనయ్య2. చావు గోతి నుండి నన్ను లేవనెత్తితివిజిగటయైన ఊబి నుండి పైకి లేపితివినీవు చూపిన ప్రేమకు నీ ఋణము తీర్చగ చాలనయ్య3. సిలువ మరణం నొందినావా నాకొరకేసయ్యశ్రమలనన్ని ఓర్చినావా నాకొరకేసయ్యనీవు చూపిన కరుణకు నీ ఋణము తీర్చగ చాలనయ్య
Previous Songస్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు
Next Songస్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.