411

స్తోత్రము స్తుతి స్తోత్రము

స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలుకలుగును గాక నీకే మహిమ ఎల్లప్పుడు స్తుతి స్తోత్రముయేసయ్య యేసయ్య యేసయ్యయేసయ్య యేసయ్య యేసయ్య1. శూన్యము నుండి సమస్తము కలుగ చేసెనునిరాకారమైన నా జీవితానికి రూపము నిచ్చెనుయేసే నా సర్వము యేసే నా సమస్తము2. పాపము నుండి విడుదల కలుగచేసెనుచీకటి నుండి వెలుగులోనికి నడువచేసేనుయేసే నా మార్గము యేసే నా ఆధారము