#410జయ జయ యేసు
జయ జయ యేసు – జయ యేసుజయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2)జయ జయ రాజా – జయ రాజా (2)జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం1. మరణము గెల్చిన జయ యేసు – మరణము ఓడెను జయ క్రీస్తు (2)పరమ బలమొసగు జయ యేసు (2)శరణము నీవే జయ యేసు2. సమాధి గెల్చిన జయ యేసు – సమాధి ఓడెను జయ క్రీస్తు (2)సమరము గెల్చిన జయ యేసు (2)అమరముర్తివి జయ యేసు3. సాతాన్ను గెల్చిన జయ యేసు – సాతాను ఓడెను జయ క్రీస్తు (2)పాతవి గతియించె జయ యేసు (2)దాతవు నీవే జయ యేసు4. బండను గెల్చిన జయ యేసు – బండయు ఓడెను జయ క్రీస్తు (2)బండలు తీయుము జయ యేసు (2)అండకు చేర్చుము జయ యేసు5. ముద్రను గెల్చిన జయ యేసు – ముద్రయు ఓడెను జయ క్రీస్తు (2)ముద్రలు తీయుము జయ యేసు (2)ముద్రించుము నను జయ యేసు6. కావలి గెల్చిన జయ యేసు – కావలి ఓడెను జయ క్రీస్తు (2)సేవలో బలము జయ యేసు (2)జీవము నీవే జయ యేసు7. దయ్యాలు గెల్చిన జయ యేసు – దయ్యాలు ఓడెను జయ క్రీస్తు (2)కయ్యము గెల్చిన జయ యేసు (2)అయ్యా నీవే జయ యేసు

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.