409

దేవా నీ నామం

దేవా నీ నామంబలమైనది నీ నామం (2)స్తుతియింతును నీ నామంఘనపరతును నీ నామం (2)అన్నిటి కన్న పై నామంయేసయ్యా నీ నామం (2)1. ఆశ్రయ దుర్గము నీ నామంనా కొండా నా కోట (2)స్తుతియింతును నీ నామంఘనపరతును నీ నామం (2)అన్నిటి కన్న పై నామంయేసయ్యా నీ నామం (4)