408

ఆకాశానికి భూమికి మధ్యను

ఆకాశానికి భూమికి మధ్యను వ్రేలాడుచున్నావాఆ లోకానికి మమ్మును చేర్చను నిచ్చెనవైనావా (2)మహనీయుడా నీ బలియాగం (2)మరువలేని మధుర పర్వం (2)1. పెడరెక్కలు విరిచి కట్టినా మెడ బట్టి నెట్టినాఅపహాస్యము చేసి తిట్టినా ముసుగేసి కొట్టినా (2)మౌనముగానే సహియించితివా (2)నా శిక్షను భరియించితివా (2)2. సిలువను నీతో మోయించినా బహుగా బాధించినాసిలువకకు మేకులతో బిగియించినా తలపై ముండ్లుంచినా (2)నీ తగ్గింపును చూపించితివా (2)శత్రువులను క్షమియించితివా (2)