407

అసామానుడైన వాడు

అసామానుడైన వాడుఅవమానపరచడునిన్నుఓటమిఎరుగనీ మన దేవుడుఒడిపోనివ్వడు నిన్నుఘనకార్యాలెన్నో నీకై చేసినవాడుకష్టకాలమందు నీ చేయి విడచునాఅసాధ్యములెన్నో దాటించిన నాథుడుశ్రమలో నిన్ను దాటిపోవునాసియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడుకనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును (2)1. అగ్ని గుండాములో నెట్టివేసినసింహాల నోటికి నిన్ను అప్పగించినశేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్నసింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిననాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ –తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై (2)శత్రువు చేతికి నిన్ను అప్పగించడు (2)2. పరిస్థితులన్నీ చేజారిపోయినఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నాఅనుకున్నవన్నీ దూరమైపోయినమంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నామరది తలరాతని దిగులుపడకుమా –మారానుమధురముగా మార్చానునీకై (2)మేలులతో నిను తృప్తిపరచును (2)3. ఒంటరి పోరాటమే విసుగురేపినపొందిన పిలుపే బారమైపోయినఆత్మీయులందరు అవమానిస్తున్ననమ్మదగినవారులేక నిరాశేతో నిలిచినపిలుపునే విడచి మరలిపోకుమా –న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను (2)పిలిచిన దేవుడు నిను మరచిపోవునా (2)