#406నిను పోలిన వారెవరూ
నిను పోలిన వారెవరూ – మేలు చేయు దేవుడవునిన్నే నే నమ్మితిన్ నా దేవా (2)నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటినినీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య (2)ఎల్ షడ్డాయ్ ఆరాధన – ఎలోహిం ఆరాధనఅడోనాయ్ ఆరాధన – యేషువా ఆరాధన (2)1. కృంగియున్న నన్ను చూచికన్నీటిని తుడిచితివయ్యకంటి పాప వలే కాచికరుణతో నడిపితివయ్య (2)2. మరణపు మార్గమందునడిచిన వేళయందువైద్యునిగా వచ్చి నాకుమరో జన్మనిచ్చితివయ్య (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.