405

రాజుల రాజుల రాజు

రాజుల రాజుల రాజుసీయోను రారాజు (2)సీయోను రారాజు నా యేసుపైనున్న యెరూషలేము నా గృహము (2)1. తల్లి గర్భము నుండి వేరు చేసితండ్రి ఇంటి నుండి నన్ను పిలచి (2)సీయోను కొరకే నన్ను ఏర్పరచినసీయోను రారాజు నా యేసు (2)2. నిషేధించబడిన రాయిసీయోనులో మూల రాయి (2)ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనినసీయోను రారాజు నా యేసు (2)