412

స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా

స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడాఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభూ1. నా శత్రువులు నన్ను తరుముచుండగానా యాత్మ నాలో క్రుంగెనే ప్రభూనా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటేనేశత్రువుల చేతినుండి విడిపించినావు కాపాడినావు2. నా ప్రాణ స్నేహితులు నన్నుజూచి దూరాన నిలిచేరు నా ప్రభూనీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగైననునిల్పెను నీ సన్నిధిలో నీ సంఘములో