#351సింహ పిల్లలు పస్తు పడినన్ – దేవుని వెదకిన కొదువ లేదు
సింహ పిల్లలు పస్తు పడినన్ – దేవుని వెదకిన కొదువ లేదు – 2కొదువ లేదు కొదువ లేదు – దేవుని వెదకిన కొదువ లేదు1. పచ్చిక వున్న స్థలములందు నన్ను మేపు ప్రభూ – 2 నీటి యుద్ధ నడిపించుచూ దాహము తీర్చు ప్రభూ – 22. శత్రువుల యెదుట విందు సిద్ధము చేయు ప్రభూ – 2 నా తలపై నూనె పోసి అభిషేకం చేయు ప్రభూ – 23. ప్రాణముకు సేదతీర్చి ఆత్మతో నింపు ప్రభూ – 2 నే బ్రతుకు దినములెల్ల కృప నన్ను వెంబడించున్ – 2
Previous Songసిల్వలో నాకై కార్చెను యేసు రక్తము
Next Songసీయోను పాటలు సంతోషముగా – పాడుచు సీయోను వెళ్ళుదము

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.