350

సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము

సిల్వలో నాకై కార్చెను యేసు రక్తముశిలనైన నన్నుమార్చెను యేసు రక్తముయేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము1. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తముసంధిచేసి చేర్చును యేసు రక్తముయేసు రక్తము ప్రభు యేసు రక్తముఐక్యపరచును తండ్రితో యేసు రక్తము2. సమాధానపరచును యేసు రక్తముసమస్యలన్నీ తీర్చును యేసు రక్తముయేసురక్తము ప్రభు యేసు రక్తముసంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము3. నీతిమంతులుగా చేయును యేసు రక్తముదుర్నీతినంత బాపును యేసు రక్తముయేసు రక్తము ప్రభు యేసు రక్తమునిబంధన నిలుపును రక్తము యేసు రక్తము4. రోగములను బాపును యేసు రక్తముదురాత్మల పారద్రోలును యేసు రక్తముయేసు రక్తము ప్రభు యేసు రక్తము శక్తి బలముల నిచ్చును యేసు రక్తము