#352సీయోను పాటలు సంతోషముగా – పాడుచు సీయోను వెళ్ళుదము
సీయోను పాటలు సంతోషముగా – పాడుచు సీయోను వెళ్ళుదములోకాన శాశ్వతానందమేమియు – లేదని చెప్పెను ప్రియుడేసుపొందవలె నీ లోకమునందు – కొంతకాలమెన్నో శ్రమలు1. ఐగుప్తును విడచినట్టి మీరు – అరణ్యవాసులే ఈ ధరలో నిత్యనివాసము లేదిలలోన – నేత్రాలు కానానుపై నిల్పుడి2. మారాను పోలిన చేదైన స్థలముల – ద్వారా పోవలసియున్ననేమి నీ రక్షకుండగు యేసే నడుపును – మారని తనదు మాట నమ్ము3. ఐగుప్తు ఆశలనన్నియు విడిచి – రంగుగ యేసుని వెంబడించి పాడైన కోరహు పాపంబుమాని – విధేయులై విరాజిల్లుడి4. ఆనందమయ పరలోకంబు మనది – అక్కడనుండి వచ్చునేసు సీయోను గీతము సొంపుగ కలసి – పాడెదము ప్రభుయేసుకు జై
Previous Songసింహ పిల్లలు పస్తు పడినన్ – దేవుని వెదకిన కొదువ లేదు
Next Songసుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.