#644సిలువే నా శరణాయెను రా
సిలువే నా శరణాయెను రానీ… సిలువే నా శరణాయెను రాసిలువ యందే ముక్తి బలము చూచితి రానీ… సిలువే నా శరణాయెను రాసిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందువిలువలేని ప్రేమామృతము గ్రోలితి రానీ… సిలువే నా శరణాయెను రాసిలువను చూచు కొలది – శిల సమానమైన మనసునలిగి కరిగి నీరగుచున్నది రానీ… సిలువే నా శరణాయెను రాసిలువను దరచి తరచితి – విలువకందగరాని నీ కృపకలుషమెల్లను బాపగ చాలును రానీ… సిలువే నా శరణాయెను రాపలు విధ పథములరసి – ఫలితమేమి గానలేకసిలువ యెదుటను నిలచినాడను రానీ… సిలువే నా శరణాయెను రాశరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువాదురిత దూరుడ నీ దరి జేరితి రానీ… సిలువే నా శరణాయెను రా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.