#344సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై
సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికైసిద్ధపరచుదాం సిద్ధపరచుదాంమన హృదయము ప్రభుకొరకైసిద్ధమనసను జోడు తొడిగి – సమాధాన సువార్త చాటేదం (2)సమాధాన సువార్త చాటిదం1. ప్రతి ఉదయమున ప్రార్ధనతో నీ సన్నిధికి సిద్ధమౌదును జీవముకలిగిన వాక్కులకై – నీ సన్నిధిలో వేచియుందుము (2)సిద్ధమనసను జోడు తొడిగి సమాధాన – సువార్త చాటేదం (2)సమాధాన సువార్త చాటేదం2. సత్‌కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో ఉందుముఅన్నివేళలయందు ప్రభుయేసుని ఘనపరచి కీర్తింతుముసిద్ధమనసను జోడు తొడిగి సమాధాన – సువార్త చాటేదం (2)సమాధాన సువార్త చాటేదం3. బుధ్ధిని కలిగి నీ రాకడకై మెలకువతో నేనుందుమునీ రాజ్య సువార్తను ప్రకటించి – ప్రతివారిని సిద్ధపరచునుసిద్ధమనసను జోడు తొడిగి సమాధాన – సువార్త చాటేదం (2)సమాధాన సువార్త చాటేదం

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.