#343సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మతో
సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మతోమన ప్రభు యేసుని ఆ ఆ ఆఆ1. మోషేకంటే శ్రేష్టుడు అన్ని మోసములనుండి విడిపించున్వేషధారులను ద్వేషించున్ – ఆశతో మ్రొక్కెదము2. అహరోనుకంటే శ్రేష్టుడు – మన ఆరాధనకు పాత్రుండుఆయనే ప్రధాన యాజకుడు – అందరము మ్రొక్కెదము3. ఆలయముకన్న శ్రేష్టుడు – నిజ ఆలయముగ తానే యుండెన్ఆలయము మీరేయనెను – ఎల్లకాలము మ్రొక్కెదము4. యోనా కంటె శ్రేష్టుడు – ప్రాణ దానముగా తన్ను అర్పించెన్మానవులను విమోచించెన్ – ఘనపరచి మ్రొక్కెదము5. సొలోమోను కన్న శ్రేష్ఠుడు – సర్వజ్ఞానమునకు ఆధారుండుపదివేలలో అతిప్రియుండు – పదిలముగ మ్రొక్కెదము6. రాజులకంటే శ్రేష్ఠుడు – యాజకులనుగా మనలను చేసెన్రారాజుగ త్వరలో వచ్చున్ – రయముగను మ్రొక్కెదము7. అందరిలో అతి శ్రేష్ఠుడు – మనకందరికి తానే ప్రభువుహల్లెలూయకు పాత్రుండు – అనుదినము మ్రొక్కెదము
Previous Songసర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము
Next Songసిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.