328

శుద్ధ రాత్రి! సద్ధణంగా

1. శుద్ధ రాత్రి! సద్ధణంగానందరు నిద్రపోవశుద్ధ దంపతుల్ మేల్కొనగాబరిశుద్దుడౌ బాలకుడా!దివ్య నిద్ర పొమ్మాదివ్య నిద్ర పొమ్మా2. శుద్ధ రాత్రి! సద్ధణంగాదూతల హల్లెలూయగొల్లవాండ్రకు దెలిపెనుఎందు కిట్టులు పాడెదరు?క్రీస్తు జన్మించెనుక్రీస్తు జన్మించెను3. శుద్ధ రాత్రి! సద్ధణంగాదేవుని కొమరుడనీ ముఖంబున బ్రేమలొల్కునేడు రక్షణ మాకు వచ్చెనీవు పుట్టుటచేనీవు పుట్టుటచే