329

శుద్ధ హృదయం కలుగజేయుము

శుద్ధ హృదయం కలుగజేయుమునాలోన... నాలోన...నీ వాత్సల్యం నీ బాహుళ్యంనీ కృప కనికరంచూపించుముపాపము చేసాను దోషినై ఉన్నానుతెలిసియున్నది నా అతిక్రమమేతెలిసియున్నది నా పాపములేనీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయానీ జ్ఞానమును నీ సత్యమునునా ఆంతర్యములో పుట్టించుముఉత్సాహ సంతోషం నీ రక్షణ ఆనందంకలుగజేయుము నా హృదయములోనీ సన్నిధిలో పరిశుద్ధాత్మతోనన్ను నింపుమాయా