330

శృతి చేసి నే పాడానా

శృతి చేసి నే పాడానాస్తోత్ర గీతం భజియించి నే పొగడనా .. స్వామిహల్లెలుయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా”2″1. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా”2″జలప్రళయంలో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా”2″నీవే కదా నీవే కదా నీవే కదా.హల్లెలుయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా2. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సత్చరితుడవు నీవే కదా”2″పాపుల కొరకయి ప్రాణము నిచ్చిన కరుణామయుడవు నీవే కదానీవే కదా నీవే కదా నీవే కదా.హల్లెలుయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా