#639సంతోషముతో నిచ్చెడు వారిని
సంతోషముతో నిచ్చెడు వారినినెంతో దేవుడు ప్రేమించెన్వింతగ వలసిన-దంతయు నొసంగునువినయ మనసుగల విశ్వాసులకును ||సంతోషముతో||అత్యాసక్తితో నధిక ప్రేమతోనంధకార జను-లందరకుసత్య సువార్తను జాటించుటకైసతతము దిరిగెడు సద్భక్తులకు ||సంతోషముతో||వేద వాక్యమును వేరు వేరు గ్రామాదుల నుండెడు బాలురకుసాధులు ప్రభుని సు-బోధలు నేర్పెడిసజ్జన క్రైస్తవోపాధ్యాయులకు ||సంతోషముతో||దిక్కెవ్వరు లేకుండెడి దీనులతక్కువ లన్నిటి దీర్చుటకైనిక్కపు రక్షణ – నిద్ధరలో నలుప్రక్కలలో బ్రక-టించుట కొరకై ||సంతోషముతో||ఇయ్యండీ మీ కీయం బడు ననియియ్యంగల ప్రభు యే-సనెనుఇయ్యది మరువక మదిని నుంచుకొనియియ్యవలెను మన యీవుల నికను ||సంతోషముతో||భక్తి గలిగి ప్రభు పని కిచ్చుఁట బహుయుక్త మటంచు ను-దారతతోశక్తి కొలది మన భుక్తి నుండి యాశక్తితో నిరతము నియ్య వలెను ||సంతోషముతో||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.