#638సజీవుడవైన యేసయ్యా
సజీవుడవైన యేసయ్యానిన్నాశ్రయించిన నీ వారికిసహాయుడవై తృప్తి పరచితివేసముద్రమంత సమృద్ధితో (2)ఆనందించెద నీలో – అనుదినము కృప పొందిఆరాధించెద నిన్నే – ఆనంద ధ్వనులతో (2)ధన రాసులే ఇలా – ధనవంతులకు – ఈ లోక భాగ్యముదాచిన మేలులెన్నో – దయచేసినావే – ఇహ పరమున నాకు (2)శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివిశ్రేష్టమైన నీ వాగ్ధానములతో (2) ||సజీవుడవైన||క్షేమము నొందుటయే – సర్వ జనులకు – ప్రయాసగా మారేక్షేమాధారము నీవై – దీర్ఘాయువుతో – సంతృప్తి పరతువు నన్ను (2)నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివేనిత్యమైన నీ సత్య వాక్యముతో (2) ||సజీవుడవైన||నలువది ఏండ్లు – నీ స్వాస్థ్యమును – మోసినది నీవేనీ కృప కాంతిలో – నా చేయి విడువక – నడిపించుచున్నది నీవే (2)పరమ రాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివేపరిపూర్ణమైన నీ ఉపదేశమును (2) ||సజీవుడవైన||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.