#637సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో
సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతోనీ ప్రేమ గీతం పాడెదనీ గోప్ప కార్యం చాటెదనా జీవితం మార్చిన యేసయ్యాఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా ||సంగీత||నా కఠిన హృదయమున కారుణ్యమును నింపికలువలు పూయించిన కృపలను కొనియాడెద (2)పాపములు క్షమియించి నను మార్చినదోషములు భరియించి దరిచేర్చిన ||నీ ప్రేమ||నా కష్ట సమయమున నా చెంతనే నిలచివిడువక నడిపించిన విధమును వివరించెద (2)క్షేమమును కలిగించి నను లేపినదీవెనలు కురిపించి కృపచూపిన ||నీ ప్రేమ||నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించికన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద (2)వాక్యముతో దర్శించి బలపరిచినసత్యముతో సంధించి స్థిరపరిచిన ||నీ ప్రేమ||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.