636

షారోను పొలములో పూసిన పుష్పమా

షారోను పొలములో పూసిన పుష్పమాఅగాధ లోయలో దాగిన పద్మమా (2)ప్రియ సంఘమా – ప్రియ సంఘమా (2) ||షారోను||ఆనందభరితం నీ హృదయంనీ ప్రేమ అపారము (2)యేసు నాథుడు నిన్ను పిలువగాసిద్ధపడుమా ఓ సంఘమాఓ సంఘమా నా సంఘమా – (2) ||షారోను||కొండలు దాటి బండలు దాటియేసు నాథుడు నిను చేరగా (2)నీదు హృదయమున నివసింపనీయుమాసిద్ధపడుమా ఓ సంఘమాఓ సంఘమా నా సంఘమా – (2) ||షారోను||