#640సర్వ చిత్తంబు నీదేనయ్యా
సర్వ చిత్తంబు నీదేనయ్యాస్వరూపమిచ్చు కుమ్మరివే (2)సారెపైనున్న మంటినయ్యాసరియైన పాత్రన్ చేయుమయ్యాసర్వేశ్వరా నే రిక్తుండనుసర్వదా నిన్నే సేవింతును ||సర్వ చిత్తంబు||ప్రభూ! సిద్ధించు నీ చిత్తమేప్రార్ధించుచుంటి నీ సన్నిధి (2)పరికింపు నన్నీ దివసంబునపరిశుభ్రమైన హిమము కన్నాపరిశుద్ధున్ జేసి పాలింపుమాపాపంబు పోవ నను కడుగుమా ||సర్వ చిత్తంబు||నీ చిత్తమే సిద్ధించు ప్రభూనిన్నే ప్రార్ధింతు నా రక్షకా (2)నీఛమౌ గాయముల చేతనునిత్యంబు కృంగి అలసియుండనిజమైన సర్వ శక్తుండవేనీ చేత పట్టి నన్ రక్షింపుమా ||సర్వ చిత్తంబు||ఆత్మ స్వరూప నీ చిత్తమేఅనిశంబు చెల్లు ఇహ పరమున (2)అధికంబుగా నన్ నీ ఆత్మతోఆవరింపుమో నా రక్షకాఅందరు నాలో క్రీస్తుని జూడఆత్మతో నన్ను నింపుము దేవా ||సర్వ చిత్తంబు||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.