333

సంతోషమే సమాధానమే

సంతోషమే సమాధానమే (3)చెప్ప నశక్యమైన సంతోషం (2)1. నా హృదయము వింతగ మారెను (3)నాలో యేసు వచ్చినందునా (2)2. తెరువబడెను నా మనోనేత్రము (3)క్రీస్తు నన్ను ముట్టినందునా (2)3. ఈ సంతోషము నీకు కావలెనా (3)నేడే యేసు నొద్దకు రమ్ము (2)4. సత్య సమాధానం నీకు కావలెనా (3)సత్యుడేసునొద్దకు రమ్ము (2)5. నిత్యజీవము నీకు కావలెనా (3)నిత్యుడేసునొద్దకు రమ్ము (2)6. మొక్ష్యభాగ్యము నీకు కావలెనా (3)మోక్ష రాజునొద్దకు రమ్ము (2)7. యేసు క్రీస్తును నేడే చేర్చుకో (3)ప్రవేశించు నీ హృదయమందు (2)