332

సంతోషం పొంగింది సంతోషం పొంగింది

సంతోషం పొంగింది సంతోషం పొంగింది సంతోషం పొంగి పొర్లిందిహల్లేలూయా యేసు నన్ను రక్షించిన్ నా పాపం కడిగిన్సంతోషం పొంగి పొర్లింది1. త్రోవ తప్పి తిరుగుచుంటిని వాడి త్రోవలో నే పడియుంటినిఆయన నన్ను కరుణించెన్ తానే నన్ను రక్షించెన్ఇంత మంచి యేసు నాకు సొంతమాయెనే2. క్రీస్తు రక్తముతో నన్ను కడిగిన్ – నా పాపమంత తొలగిపోయెనునాలో యేసు వచ్చెను నన్ను శుద్ధి చేసెనుఇంత మంచి క్రీస్తు నాకు సొంతమాయెనే3. నాదు ఆత్మతో సత్యముతో నా ప్రభువుని స్తుతియించెదన్ఘనత ప్రభావముల్ మహిమలాయనకేఇంత మంచి యేసు నాకు దేవుడాయెనే