335

సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్య

సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యయేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)1. పాపాల ఊభిలో పడియున్న నన్నునీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2)ఏ తోడులేని నాకు నా తోడుగానా అండగా నీవు నిలిచావయ్యా (2)2. నీ వాత్సల్యమును నాపై చూపించినీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2)ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసినీ పాత్రగా నన్ను మలిచావయ్యా (2)