315

రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడు

రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియురక్షకుని ఆశ్రయించి నే ధన్యుడనైతిని1. గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ నీవేతప్పక ఆరాధింతు దయాళుడవు నీవే2. మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడామనసారా పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్3. మంచితనముగల దేవా అతి శ్రేష్టుడవు అందరిలోముదమార పాడెద నిన్ను అతి సుందరుడవనియు4. నా జీవితమంతయును యెహోవాను స్తుతియించెదనునా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతున్