#316రెండే రెండే దారులు
రెండే రెండే దారులుఏ దారి కావాలో మానవాఒకటి పరలోకం మరియొకటి పాతాళం (2)పరలోకం కావాలో పాతాళం కావాలోతెలుసుకో మానవా (2)1. పరలోకం గొప్ప వెలుగుతోఉన్నాది పరిశుద్ధుల కోసం (2)సూర్యుడుండడు చంద్రుడుండడుచీకటుండదు రాత్రియుండదునిత్యుడైన యేసుడే ప్రకాశించుచుండును (2)యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండును (2)యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు (2)2. పాతాళం అగ్ని గుండముఉన్నాది ఘోరపాపుల కోసం (2)అగ్ని ఆరదు పురుగు చావదుగప్పగప్పున రగులుచుండునుధనవంతుడు మరణించి అగ్నిలో ఉన్నాడు (2)అబ్రహాము రొమ్ముపై లాజరును చూసాడు (2)ధనవంతుడు చూసి ఆశ్చర్యపడ్డాడు (2)3. పుడతావు నీవు దిగంబరిగావెళతావు నీవు దిగంబరిగా (2)గాలి మేడలు ఎన్నో కడతావునాకంటే ఎవ్వరు ఉన్నారంటావులోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు (2)ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి (2)అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.