#303రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు
రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడుప్రయాసపడి భారము మోయువారలుప్రభుని చెంతకు పరుగిడి వేగమే1. యేసుని పిలుపు వినియు నింక – యోచింపరేలఅవనిలో అగచాట్ల పాలైనఅబ్బదు శాంతి ఆత్మకు నిలలో2. కరువు రణము మరణము చూచి – కలుగదు మారుమనస్సుప్రవచనములు సంపూర్ణములాయెనుయూదులు తిరిగి వచ్చుచున్నారు3. ప్రభు యేసు నీ కొరకై తనదు – ప్రాణము నిచ్చె గదాసిలువను రక్తము చిందించియునుబలియాయెను యా ఘనుడు మనకై4. యేసుని నామమునందె పరమ – నివాసము దొరకునుముక్తిని పాప విమోచనమునుశక్తిమంతుడు యేసే యిచ్చును5. నేనే మార్గము నేనే సత్యము – నేనే జీవమునునేను గాకింకెవరు లేరనియెంచి చెప్పిన యేసుని వద్దకు

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.