302

రండి యెహోవాను గూర్చి ఉత్సాహ గానము చేసెదము

రండి యెహోవాను గూర్చి ఉత్సాహ గానము చేసెదముఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడనిఆహా హల్లెలుయా – ఆహా హల్లెలుయా1. కష్ట నష్టము లెన్నున్నా పొంగు సాగరాలెదురైనాఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో2. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాధుడనినీతి సూర్యుండాయనేనని నిత్యము స్తుతి చేయుదము3. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలోఅనిశము ప్రార్థించిన కలుగు యీవులు మనకెన్నో