312

రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా

రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగానేడెంతో మోదమొందగా – ఈ పాపి రక్షణార్ధమై (2)1. లోక పాపమెల్ల తనదు శిరస్సు మోసెనులోక నాథుడై మరియకవతరించెను (2)ఇతండె దేవుడాయెను (6)2. బెత్లహేము గ్రామమెంత పుణ్య గ్రామముయేసు రాజుకేసిపెట్టె పశుల కొట్టము (2)ఈ నాడే మనకు పండగరారండి ఆడి పాడగ (3)3. ఆకశాన తార ఒకటి బయలుదేరెనుతూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను (2)చిన్నారి యేసు బాబునుకళ్లారా చూసి మురిసెను (3)4. పొలములోని గొల్లవారి కనుల ముందరగాబ్రియేలు దూత తెలిపె వార్త ముందుగా (2)మేరమ్మ జోల పాడగాజగాలు పరవశించెగా (3)5. లోకములో క్రీస్తు ప్రభుని తాకి మ్రొక్కెనుభూదిగంతముల క్రీస్తు పేరు నిల్చెను (2)ఇతండె దేవుడాయెను (6)