313

రారే చూతము రాజసుతుని

రారే చూతము రాజసుతునిరేయి జనన మాయెను (2)రాజులకు రారాజు మెస్సయ్యా (2)రాజితంబగు తేజమదిగో (2)1. దూత గణములన్ దేరి చూడరేదైవ వాక్కులన్ దెల్పగా (2)దేవుడే మన దీనరూపున (2)ధరణి కరిగె-నీ దినమున (2)2. కల్లగాదిది కలయు గాదిదిగొల్ల బోయుల దర్శనం (2)తెల్లగానదే తేజరిల్లెడి (2)తార గాంచరే త్వరగ రారే (2)3. బాలు-డడుగో వేల సూర్యులబోలు సద్గుణ శీలుడు (2)బాల బాలిక బాలవృద్ధుల (2)నేల గల్గిన నాథుడు (2)4. యూదవంశము నుద్ధరింపదావీదుపురమున నుద్భవించె (2)సదమలంబగు మదిని గొల్చిన (2)సర్వ జనులకు సార్వభౌముడు (2)