231

ప్రియుడా నీ ప్రేమ – పాదముల్ చేరితి – నెమ్మది నెమ్మదియే

1. ప్రియుడా నీ ప్రేమ – పాదముల్ చేరితి – నెమ్మది నెమ్మదియేఆసక్తితో నిన్ను పాడి స్తుతించెద ఆనందం – ఆనందమేఅద్భుతమే ఆశ్చర్యమే – ఆరాధనా ఆరాధనా (2)2. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి – ఉల్లము పొంగెనయ్యామంచివాడా మంచి చేయువాడా – స్తోత్రము స్తోత్రమయామంచివాడా మహోన్నతుడా – ఆరాధనా ఆరాధనా (2)3. బలియైన గొఱ్ఱెగా – పాపములన్నిటిని మోసి తీర్చితివేపరిశుద్ద రక్తము నా కొరకేనయ్యా – నాకెంతో భాగ్యమయ్యాపరిశుద్దుడా – పరమాత్ముడా – ఆరాధనా ఆరాధనా4. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినా – నిన్ను నేవిడవనయ్యారక్తము చిందిన సాక్షిగా యుందున్ – నిశ్చయం నిశ్చయమేరక్షకుడా – యేసునాధా – ఆరాధనా ఆరాధనా