230

ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా

ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా – ప్రియమార నిన్ను చూడనీప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా – ప్రియమైన నీతో ఉండనీనా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా (2)ఆనందము సంతోషము నీవేనయ్యాఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ (2)1. జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా (2)2. ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే (2)3. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా పదములు చాలని ప్రేమకై పరితపించె హృదయం (2)