237

ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో

ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితోపూర్ణమనసుతో ఆరాధింతున్ పూర్ణబలముతో ప్రేమించెదన్ఆరాధన ఆరాధన1. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావునిన్ను పూర్ణమనసుతో ఆరాధింతున్ పూర్ణబలముతో ప్రేమించెదన్ఆరాధన ఆరాధన2. ఎల్రోయి ఎల్రోయి నన్నుచూచావే వందనమయ్యనిన్ను పూర్ణమనసుతో ఆరాధింతున్ పూర్ణబలముతో ప్రేమించెదన్ఆరాధన ఆరాధన3. యెహోవరాఫా యెహోవరాఫా స్వస్థపరిచావే వందనమయ్యనిన్నుపూర్ణమనసుతో ఆరాధింతున్ పూర్ణబలముతో ప్రేమించెదన్ఆరాధన ఆరాధన