238

బంగారం అడుగలేదు వజ్రాలు అడుగలేదు

బంగారం అడుగలేదు వజ్రాలు అడుగలేదుహృదయాన్ని అడిగావయ్యాఆస్తుల్నిఅడుగలేదు అంతస్తులు అడుగలేదునాకోసం వచ్చావయ్యా..కన్నీటిని తుడిచావయ్యా – సంతోషాన్ని ఇచ్చావయ్యా..మనుషులను చేశావయ్యా – నీ రూపాన్ని ఇచ్చావయ్యానా యేసయ్యా… నా యేసయ్యా… (2)1. పాపాన్ని బాపేటి శాపాన్ని బాపేటినాకోసం వచ్చావయ్యాకష్టాన్ని తీర్చేటి నష్టాన్ని ఓర్చేటినాకోసం వచ్చావయ్యా2. రక్తాన్ని చిందించి రక్షణను అందించిమోక్షాన్ని ఇచ్చావయ్యాధనవంతులుగా మమ్ములను చేయుదారిద్ర్యమొందావయ్యా..