#236ప్రేమించెద యేసు రాజా – నిన్నే ప్రేమించెద
1. ప్రేమించెద యేసు రాజా – నిన్నే ప్రేమించెద (2)ప్రేమించెద ప్రేమించెద ప్రేమించెదా ఆ ఆ ఆ – ప్రేమించెద ప్రేమించెదఅను.పల్లవి: ప్రాణమున్నంతవరకు – నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు – నే మహిమలో చేరే వరకు2. ఆరాధించెద యేసు రాజా – నిన్నే ఆరాధించెద (2)ఆరాధించెద ఆరాధించెద ఆరాధించెదా ఆ ఆ ఆ – ఆరాధించెద ఆరాధించెద3. ప్రార్ధించెద యేసు రాజా – నిన్నే ప్రార్ధించెద (2)ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రార్ధించెదా ఆ ఆ ఆ – ప్రార్ధించెద ప్రార్ధించెద4. సేవించెద యేసు రాజా – నిన్నే సేవించెద (2)సేవించెద సేవించెద సేవించెదా ఆ ఆ ఆ – సేవించెద సేవించెద5. జీవించెద యేసు రాజా – నీకై జీవించెద (2)జీవించెద జీవించెద జీవించెదా ఆ ఆ ఆ – జీవించెద జీవించెద
Previous Songప్రేమించు దేవుడు రక్షించు దేవుడు – పాలించు దేవుడు – యేసు దేవుడు
Next Songప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.