#235ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు – పాలించు దేవుడు – యేసు దేవుడు
ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు – పాలించు దేవుడు – యేసు దేవుడుపాటలు పాడి ఆనందించెదం – ఆహా ఎంతో ఆనందమే (2)1. తల్లిదండ్రుల కన్నా తాత అయిన దేవుడు – ప్రతి అవసరమును తీర్చు దేవుడు (2) హల్లెలూయా ఆనందమే – సంతోషమే సమాధానమే (2)2. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు – తోడు నీడగా నన్ను కాపాడును (2) హల్లెలూయా ఆనందమే – సంతోషమే సమాధానమే (2)3. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు – సర్వ కాలమందు జయమిచ్చును (2) హల్లెలూయా ఆనందమే – సంతోషమే సమాధానమే (2)4. ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు – అంతము వరకు చేయి విడువడు (2) హల్లెలూయా ఆనందమే – సంతోషమే సమాధానమే (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.