226

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవిదేవా నీదు క్రియలు అద్భుతములై యున్నవినే పాడెదన్ నే చాటెదన్ నీదు నామమున్ భువిలోసన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకే నయ్యా1. భరియింపరాని దుఃఖములు ఇహమందు నను చుట్టినానా పాపము నిమిత్తమైనీదు ప్రాణము పెట్టితివినా వేదనంతటినీ నాట్యముగా మార్చితివినీదు సాక్షిగా ఇలలో జీవింతును2. లోకములో నేనుండగానే నిర్మూలమైన సమయములోనూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివినిర్దోషిగ చేయుటకై నీవు దోషివైనావానీదు సాక్షిగా ఇలలో జీవింతును