225

ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం

ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినంప్రభు ప్రేమలో నిస్వార్ధమే వాత్సల్యమే నిరంతరం (2)హాల్లేలూయా హాల్లేలూయాహాల్లేలూయా ఆమేన్ హాల్లేలూయా (2)1. ఆకాశము కంటె ఎత్తైనదిమన ప్రభు యేసుని కృపా సన్నిధి (2)ఆ సన్నిధే మనకు జీవమిచ్చునుగమ్యమునకు చేర్చి జయమిచ్చును (2)2. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములుధరియింప చేయును ప్రభు సన్నిధి (2)నూతనమైన ఆశీర్వాదముతోఅభిషేకించును ప్రేమానిధి (2)