577

ప్రభువా… కాచితివి ఇంత కాలం

ప్రభువా… కాచితివి ఇంత కాలంకాచితివి ఇంత కాలంచావైన బ్రతుకైన నీ కొరకే దేవా (2)నీ సాక్షిగా నే జీవింతునయ్యా ||ప్రభువా||కోరి వలచావు నా బ్రతుకు మలిచావయ్యామరణ ఛాయలు అన్నిటిని విరిచావయ్యా (2)నన్ను వలచావులే – మరి పిలిచావులే (2)అరచేతులలో నను చెక్కు కున్నావులే (2) ||ప్రభువా||నిలువెల్ల ఘోరపు విషమేనయ్యాఇలలో మనిషిగ పుట్టిన సర్పాన్నయ్యా (2)పాపము కడిగావులే – విషము విరచావులే (2)నను మనిషిగా ఇలలోన నిలిపావులే (2) ||ప్రభువా||బాధలను బాపితివి నీవేనయ్యానా కన్నీరు తుడిచితివి నీవేనయ్యా (2)నన్ను దీవించితివి – నన్ను పోషించితివి (2)నీ కౌగిలిలో నను చేర్చుకున్నావులే (2) ||ప్రభువా||