578

ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార

ప్రాణేశ్వర – ప్రభు దైవకుమారప్రణుతింతును నిన్నే- ఆశతీరనా ఆత్మతో పాటలు పాడ – నీ కృపలే నాకు హేతువులాయె (2)నిత్య నిబంధన నీతో చేసి – నీ పాద సన్నిధి చేరియున్నానే (2)మూలరాయి నీవైయుండగా – అపొస్తలుల పునాది మీద (2)నిత్య నివాసముగా కట్టబడుటకై – ఆత్మాభిషేకము అనుగ్రహించితివి (2)పిడుగులు విసిరే మెరుపుల వంటి – శత్రువులు నాకు ఎదురై నిల్చిన (2)నాకు విరోధముగా రూపించిన ఏ – ఆయుధము వర్ధిల్లలేదు (2)నా ఊటలన్నియు నీ యందేనని – వాద్యము వాయించి పాడెదను (2)జీవిత కాలమంతా నిన్నే స్తుతించి – సాగెద నూతన యెరూషలేము (2)కమనీయమైన నీ దర్శనము – కలనైనను మెలకువనైన (2)కనబడినా నా ఆశలు తీరవే – కనిపెట్టుచుంటిని కడబూరధ్వనికి (2)