#576ప్రభు యేసుని వదనములో
ప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె (2)పాపాత్ముల బ్రోచుటకై – కృపలొలికిన కలువరిలో (2)పరలోకముకై – చిర జీవముకై (2)ప్రార్ధించెను నా హృదయందిశలన్నియు తిరిగితిని – నా పాపపు దాహముతో (2)దౌష్ట్యములో మసలుచును – దౌర్జన్యము చేయుచును (2)ధన పీడనతో – మృగ వాంఛలతో (2)దిగాజారితి చావునకుయేసు నీ రాజ్యములో – భువి కేతెంచెడి రోజు (2)ఈ పాపిని క్షమియించి – జ్ఞాపకముతో బ్రోవుమని (2)ఇల వేడితిని – విలపించుచును (2)ఈడేరెను నా వినతిపరదైసున ఈ దినమే – నా ఆనందములోను (2)పాల్గొందువు నీవనుచు – వాగ్ధానము చేయగనే (2)పరలోకమే నా – తుది ఊపిరిగా (2)పయనించితి ప్రభు కడకు

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.