573

పొర్లి పొర్లి పారుతుంది కరుణానది

పొర్లి పొర్లి పారుతుంది కరుణానదికల్వరిలో యేసు స్వామి రుధిరమది (4)నిండియున్న పాపమంత కడిగివేయునుకడిగివేయును.. కడిగివేయును (2)రండి మునుగుడిందుపాపశుద్ధి చేయును (2)చేయును శుద్ధి – చేయును శుద్ధి (4) ||పొర్లి||రక్తము చిందించకుండా పాపము పోదుపాపము పోదు.. పాపము పోదు (2)ఆ ముక్తిదాత రక్తమందేజీవము గలదు (2)గలదు జీవము – గలదు జీవము (4) ||పొర్లి||విశ్వ పాపములను మోసే యాగ పశువదేయాగ పశువదే.. యాగ పశువదే (2)కోసి చీల్చి నదియై పారేయేసు రక్తము (2)రక్తము యేసు – రక్తము యేసు (4) ||పొర్లి||చిమ్మె చిమ్మె దైవ గొర్రెపిల్ల రుధిరముపిల్ల రుధిరము.. పిల్ల రుధిరము (2)రమ్ము రమ్ము ఉచితముఈ ముక్తి మోక్షము (2)మోక్షము ఉచితము – మోక్షము ఉచితము (4) ||పొర్లి||