#574పోరాటం ఆత్మీయ పోరాటం
పోరాటం ఆత్మీయ పోరాటం (2)చివరి శ్వాస వరకు – ఈ పోరాటం ఆగదుసాగిపోవుచున్నానుసిలువను మోసుకొని నా గమ్య స్థానానికి (2)నా యేసుతో కలిసి పోరాడుచున్నానుఅపజయమే ఎరుగని జయశీలుడాయన (2)నా యేసు కొరకే సమర్పించుకున్నాను (2)ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ||పోరాటం||నా యేసు వెళ్ళిన మార్గము లేననిఅవమానములైనా ఆవేదనలైనా (2)నా యేసు కృపనుండి దూరపరచలేవని (2)ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ||పోరాటం||ఆదియు అంతము లేనివాడు నా యేసుఆసీనుడయ్యాడు సింహాసనమందు (2)ఆ సింహాసనం నా గమ్యస్థానం (2)ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ||పోరాటం||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.